వార్తలకు తిరిగి వెళ్లండి

నియమావళిని పాటించనందుకు ఒడిశా హాకీ సంఘానికి హాకీ ఇండియా (హెచ్‌ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ సంఘం శాశ్వత సభ్యత్వాన్ని అసోసియేట్ సభ్యత్వంగా మార్చాలని ప్రతిపాదించింది.
ఈ నెల 6న జరిగిన హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ హోదా మార్పుపై సంఘం వివరణ కోరుతూ నోటీసు ఇచ్చింది.
Comments
Loading comments...

