Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 2025 తుది ఫలితాలు విడుదల

Follow Udayam on Google
ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 2025 తుది ఫలితాలు విడుదల - Udayam
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 2025 తుది ఫలితాలను విడుదల చేసింది. స్లైడింగ్, ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం మొత్తం 1,731 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు కేటాయించనున్నారు.

Comments

G
Loading comments...