Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాంప్‌బెల్‌ రికార్డు సెంచరీ

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 4:38 PM జాతీయంక్రీడలు
క్యాంప్‌బెల్‌ రికార్డు సెంచరీ - Udayam
గౌహతి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ ఓపెనర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ 65 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. భారత్‌పై విండీస్‌ తరఫున వన్డేల్లో ఇదే అత్యంత వేగవంతమైన శతకం. ఇప్పటివరకు రికార్డు 72 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డో పావెల్‌ పేరిట ఉంది. సెంచరీ చేసిన మరుసటి ఓవర్లోనే క్యాంప్‌బెల్‌ బ్రార్‌ బౌలింగ్‌లో నామన్‌ధిర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

Comments

G
Loading comments...