వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లోని ఎస్టీ హాస్టల్‌ను బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. హాస్టల్‌లో బెడ్లు బ్లాంకెట్లు లేకపోవడంతో పాటు వాష్‌రూమ్‌లు వంటగది సక్రమంగా లేవని విద్యార్థులు తెలిపారు. పరిస్థితులను పరిశీలించిన మల్లన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డెన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని DTOకి ఫోన్ చేసి కోరారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

