Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వం సిద్ధమవుతున్న కోస్గి పాంచజన్య సంకల్ప సభ

Follow Udayam on Google
navaneetha Sep 19, 2026 4:56 PM నారాయణపేటGeneral
నారాయణపేట జిల్లా కోస్గి లో రేపు నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ కు సర్వం సిద్ధమవుతున్నది. సబ్బండ వర్గాలు సకల జనుల వికాసం, సాధికారత తో కూడిన బహుజన తెలంగాణ సాధనకు బ్లూ ప్రింట్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించనుంది. ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నారాయణపేట జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ పెద్ద ఎత్తున సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...