Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వీస్‌ ఛార్జీపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:00 PM కడపGeneral
సర్వీస్‌ ఛార్జీపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు - Udayam
హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో సర్వీస్‌ ఛార్జీని తప్పనిసరిగా వసూలు చేయరాదని కలెక్టర్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. వినియోగదారులు స్వచ్ఛందంగా చెల్లిస్తే మాత్రమే తీసుకోవాలన్నారు. ‘సర్వీస్‌ ఫీజు’, ‘సిబ్బంది సంక్షేమ రుసుము’ వంటి పేర్లతో వసూలు చేసినా సర్వీస్‌ ఛార్జీగానే పరిగణిస్తామని తెలిపారు. బిల్లులు పరిశీలించి చెల్లించాలని సూచించారు.

Comments

G
Loading comments...