Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRSPకు 35,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 9:10 PM నిజామాబాద్General
SRSPకు 35,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల నాటికి ప్రాజెక్టుకు 35,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఇన్‌ఫ్లో 9,240 క్యూసెక్కులు ఉండగా, సాయంత్రానికి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 751 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండగా, నీటి నిల్వ 17.662 టీఎంసీలకు చేరుకుంది.

Comments

G
Loading comments...