వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 15న ఉదయం 'జాతీయ సరస్ మేళా-2026'ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించనున్నారు. 'లఖ్‌పతి దీదీ' లక్ష్య సాధనలో భాగంగా వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులతో ఇందులో పాల్గొంటున్నారు.
వివిధ ప్రాంతాల హస్తకళలు, సంప్రదాయ వంటకాలతో ఈ ప్రదర్శన అలరించనుంది. సుమారు 1,500 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులకు ఈ మేళా ద్వారా జాతీయ స్థాయి మార్కెట్ లభించనుంది.
Comments
Loading comments...

