Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిరింది

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:55 AM జాతీయంవాణిజ్యం
రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిరింది - Udayam
ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరింది. ఉల్లి ధరలు ఏకంగా 108 శాతానికి పైగా పెరగడం వంటింటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేటును పెంచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు ఎన్‌ఎస్‌వో గణాంకాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...