వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయంగా బంగారం ధరలు మంగళవారం మరోసారి స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,670గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,190గా నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,39,900కు చేరింది.
Comments
Loading comments...

