Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో నుంచి కొత్త క్లౌడ్ పీసీ

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:06 PM జాతీయంవాణిజ్యం
జియో నుంచి కొత్త క్లౌడ్ పీసీ - Udayam
కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయకుండానే ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో క్లౌడ్ సేవలు పొందేలా రిలయన్స్ జియో 'జియోపీసీ'ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, విద్యా సంస్థల కోసం తక్కువ ధరకే ఇంటర్నెట్, కంప్యూటర్ సదుపాయాలను అందించే ఈ ప్లాన్లు రెండు నెలలకు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతాయి.

Comments

G
Loading comments...