Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ భారీ పండుగ ఆఫర్లు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:53 AM జాతీయంవాణిజ్యం
యాపిల్ భారీ పండుగ ఆఫర్లు - Udayam
భారతీయ వినియోగదారుల కోసం యాపిల్ సంస్థ దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లపై గరిష్ఠంగా రూ.15,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌తో పాటు వడ్డీలేని సులభ వాయిదాల సౌకర్యం కల్పిస్తోంది. కొత్తగా వస్తున్న ఐఫోన్ 18 సిరీస్, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లతో పాటు ఎయిర్‌పాడ్స్‌పై కూడా ఈ ప్రత్యేక రాయితీలు లభిస్తాయి.

Comments

G
Loading comments...