Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగ్గుమన్న ఆహార ధరలు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:28 AM జాతీయంవాణిజ్యం
భగ్గుమన్న ఆహార ధరలు - Udayam
ఉల్లిపాయలు, ఇతర ఆహార వస్తువుల ధరలు భగ్గుమనడంతో సెప్టెంబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరింది. ఎన్‌ఎస్‌ఓ వివరాల ప్రకారం ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 7.74 శాతానికి పెరగగా, ఉల్లి ధర అత్యధికంగా పెరిగింది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని నివేదిక తెలిపింది.

Comments

G
Loading comments...