వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,132 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.4,235 కోట్లతో పోలిస్తే లాభం 21.18 శాతం పెరిగింది.
కంపెనీ కార్యకలాపాల ఆదాయం 11.5 శాతం వృద్ధితో రూ.35,620 కోట్లకు చేరింది. ఐటీ, బిజినెస్ సర్వీసులు, ఇంజినీరింగ్ విభాగాల ఆదాయం పెరగగా, సాఫ్ట్‌వేర్ ఆదాయం మాత్రం తగ్గింది.
Comments
Loading comments...

