Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 9:52 AM జాతీయంవాణిజ్యం
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 గంటలకు సెన్సెక్స్‌ 231 పాయింట్లు పెరిగి 72,148 వద్దకు చేరగా, నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 22,438 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నాస్‌డాక్‌ 0.44 శాతం, ఎస్‌ అండ్‌ పీ 0.06 శాతం నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 105.3 డాలర్లుగా ఉండగా, యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 5.19 శాతానికి చేరింది.

Comments

G
Loading comments...