వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.4 నుంచి 7 శాతానికి పెంచింది. దేశీయ డిమాండ్ పటిష్ఠంగా ఉండటం, సేవల రంగం మెరుగైన పనితీరు కనబరచడం దీనికి కారణాలని తెలిపింది. 2027-28లోనూ భారత్ 7 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026లో 3.1 శాతంగా, 2027లో 3.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది.
Comments
Loading comments...

