Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేకు భారత డిజిటల్‌ చెల్లింపుల టెక్నాలజీ

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 7:33 PM జాతీయంవాణిజ్యం
జింబాబ్వేకు భారత డిజిటల్‌ చెల్లింపుల టెక్నాలజీ - Udayam
భారత ఎన్‌పీసీఐ ధృవీకృత టెక్నాలజీ సంస్థ వియోనా ఫిన్‌టెక్‌ తన డిజిటల్‌ చెల్లింపుల సేవలను ఆఫ్రికాకు విస్తరించేందుకు సిద్ధమైంది. జింబాబ్వేలో ‘ట్యాప్‌ అండ్‌ పే’ ప్లాట్‌ఫారాన్ని ప్రవేశపెట్టేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ టెక్నాలజీతో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లనే కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపుల యంత్రాలుగా మార్చుకోవచ్చు.దీంతో చిన్న వ్యాపారులు ప్రత్యేక పీఓఎస్‌ పరికరాలు కొనాల్సిన అవసరం తగ్గుతుంది.

Comments

G
Loading comments...