Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫీస్‌ లీజింగ్‌లో హైదరాబాద్‌ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 6:51 PM జాతీయంవాణిజ్యం
ఆఫీస్‌ లీజింగ్‌లో హైదరాబాద్‌ రికార్డు - Udayam
హైదరాబాద్‌లో 2026 జనవరి–సెప్టెంబర్‌ మధ్య కార్యాలయ స్థలాల లీజింగ్‌ 13.1 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 50 శాతం పెరిగి, 2019లో నమోదైన గరిష్ఠ స్థాయిని అధిగమించింది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఈ వృద్ధిలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కీలక పాత్ర పోషించాయి.

Comments

G
Loading comments...