వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులచెరువు పంచాయతీలో పారిశుద్ధ్య పనుల బిల్లులను సర్పంచ్, కార్యదర్శి అనుమతి లేకుండా పాత కార్యదర్శి సరోజిని తీసుకెళ్లారని 8వ వార్డు సభ్యుడు బోళ్ల శ్రీశైలం ఆరోపించారు. గతంలో సర్పంచ్ లేని సమయంలో చేసిన బిల్లులను గ్రామసభలో పెట్టకుండా సంతకాలు చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కోరారు.
Comments
Loading comments...

