Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీకి 2,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 14, 2026 11:23 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీకి 2,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 2,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. గురువారం రాత్రి వరకు 43.37 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే ప్రాజెక్టు పూర్తిగా నిండే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోతుందని అంచనా. ఎస్సారెస్పీ నిండకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో నిరాశ నెలకొంది.

Comments

G
Loading comments...