వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడికి చెందిన టీ రైతు దీపంకర్ గోపేను బంగ్లాదేశీయులు అపహరించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. బీఎస్‌ఎఫ్ ఓ బంగ్లాదేశీ చొరబాటుదారుడిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
సుమారు 20 మంది అతడిని బంగ్లాదేశ్‌లోని పంచగఢ్‌కు తీసుకెళ్లి బీజీబీకి అప్పగించినట్లు సమాచారం. గోపేను విడుదల చేయాలని బీఎస్‌ఎఫ్.. బీజీబీతో చర్చలు జరిపింది.
Comments
Loading comments...

