వార్తలకు తిరిగి వెళ్లండి

సరైన జీవన ప్రమాణాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కొత్తవలస మండలం వియ్యంపేట PHC వైద్యాధికారి డాక్టర్ దీపిక అన్నారు.
శుక్రవారం స్దానిక తుమ్మకాపల్లి పంచాయతీ సీతంపేట, చిన్నిపాలెం గ్రామాల్లో 108 సంకల్ప సేవా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార లోపం, అసంక్రమిత వ్యాధులు, బీపీ, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

