Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ పునః పరిశీలన శిబిరాల నిర్వహణ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 4:43 PM నిర్మల్General
సర్ పునః పరిశీలన శిబిరాల నిర్వహణ - Udayam
తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సభ్యత్వ నమోదు వెబ్ సైట్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక సంఘ అధ్యక్షులు కొండ దేవయ్య ఆవిష్కరించారు. ప్రతి మున్నూరుకాపు కచ్చితంగా సభ్యత్వం కలిగి ఉండాలని కోరారు. ఇందులో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ధర్మాజీ రాజేందర్, ఎంసీ లింగన్న, మాజీ కౌన్సిలర్ గండ్రత్ రమణ లు ఉన్నారు.

Comments

G
Loading comments...