Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సప్తగిరి మినరల్స్ మా ప్రాంతంలో వద్దు

Follow Udayam on Google
Siva Prasad Sep 23, 2026 8:59 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
సప్తగిరి మినరల్స్ మా ప్రాంతంలో వద్దు - Udayam
ట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం, మోమిడి గ్రామంలోని సర్వే నెంబర్ 696 ఓపెన్ కాస్ట్ పధ్ధతిలో 8.693 హెక్టార్ల లీజు స్థలంలో సాలీన 80,567 టన్నుల సిలికా ఇసుక మైనింగ్ కొరకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి... త్రాగునీటి ఇబ్బందులు.. రైతాంగం నష్టపోతుంది అంటున్న గ్రామస్తులు. అందువల్ల ఈ ప్రాంతంలో మైనింగ్ ఏర్పాటు చేయవద్దని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...