Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 29, 2026 8:52 PM జాతీయంGeneral
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం - Udayam
ముంబైలో అతివేగంగా వచ్చిన స్పోర్ట్స్‌ బైక్‌ మహిళను ఢీకొట్టడంతో ఆమె మృతిచెందింది. అదే ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న 21 ఏళ్ల యువకుడు కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబంతో తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన మహిళ రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...