వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలను విడుదల చేయాలని, జీవో నంబరు 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు శనివారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.
ఈ ఆందోళన సందర్భంగా విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Comments
Loading comments...

