Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైల్లో ప్రజ్వల్ లీలలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 6:24 AM జాతీయంGeneral
జైల్లో ప్రజ్వల్ లీలలు - Udayam
పరప్పన అగ్రహార జైల్లో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద లభించిన స్మార్ట్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌లో వందలాది అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జైలు నుంచి మహిళలకు వాట్సాప్‌ కాల్స్ చేసినట్లు తేలగా, ఆయనకు మొబైల్ అందించిన వార్డర్‌ను పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...