వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సు సందర్భంగా మలేషియా, వియత్నాం, యూఏఈ, ఇథియోపియా దేశాల నేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. కీలక ఖనిజాలు, ఇంధనం, ఆహార భద్రత, వాణిజ్యం, సరకు రవాణాపై చర్చించారు.
యూఏఈ అధ్యక్షుడితో పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించారు. రక్షణ, ఏఐ, అంతరిక్షం, ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మోదీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

