వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం సాయంత్రం శిల్పి రాజేంద్రన్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు.
ఈ ఏడాది రెండున్నర నెలల వ్యవధిలోనే భారీ విగ్రహ పనులను పూర్తి చేశారు. చవితికి రెండ్రోజుల ముందు స్వామివారి కంటికి తుది మెరుగులు దిద్దడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Loading comments...

