వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2027 సంవత్సరానికి ప్రకటించిన ఫెలోస్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది శాస్త్రవేత్తలు, నిపుణులు స్థానం దక్కించుకున్నారు.
సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాల్లో వారు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ ఎంపిక జరిగింది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
Comments
Loading comments...

