వార్తలకు తిరిగి వెళ్లండి

ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్లు కలసి ఒకే దేశంగా మారాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అమెరికాలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

