Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో ఐవీఎఫ్‌తో బద్రి దూడ జననం

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:42 AM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లో ఐవీఎఫ్‌తో బద్రి దూడ జననం - Udayam
ఉత్తరాఖండ్‌లో బద్రి జాతి దూడ ఐవీఎఫ్‌ పద్ధతిలో జన్మించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, జాతీయ పాడి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టారు. అండాలను ప్రయోగశాలలో ఫలదీకరించి ఏర్పడిన పిండాన్ని సరోగేట్‌ ఆవులో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 11న ఆడ దూడ జన్మించగా.. మరో దూడ త్వరలో పుట్టనుంది.

Comments

G
Loading comments...