Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్‌ వేదికపై మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:40 AM జాతీయంGeneral
బ్రిక్స్‌ వేదికపై మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌ - Udayam
18వ బ్రిక్స్‌ సదస్సులో భారత్‌, చైనా, రష్యా నేతలు మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌ కలిసి కనిపించారు. మోదీ మధ్యలో ఉండగా.. పుతిన్‌, జిన్‌పింగ్‌ ఇరువైపులా నిల్చున్నారు. వేదికపై తమిళనాడులోని రామనాథస్వామి ఆలయ చిత్రాన్ని ప్రదర్శించారు. స్వాగతోపన్యాసంలో ఆలయ విశిష్టతను మోదీ వివరించారు.

Comments

G
Loading comments...