Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ప్రసాదం వ్యర్థాలతో ఆస్పత్రులకు విద్యుత్తు

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:40 AM జాతీయంGeneral
వినాయక ప్రసాదం వ్యర్థాలతో ఆస్పత్రులకు విద్యుత్తు - Udayam
ముంబయిలో గణేశ్‌ ఉత్సవాల్లో ప్రసాదం, ఆహార వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. 80 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను బయోమెథనేషన్‌ ప్లాంట్లకు తరలించనున్నారు. వీటి ద్వారా 7,700 యూనిట్లకు పైగా విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...