వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సులో ‘న్యూదిల్లీ డిక్లరేషన్’ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సంభాషణ, దౌత్యంతో ఘర్షణలకు ముగింపు పలకాలని, వాణిజ్యానికి అడ్డంకులు తొలగించాలని సభ్య దేశాలు పిలుపునిచ్చాయి.
గాజాలో పాలస్తీనీయుల బలవంతపు తరలింపును వ్యతిరేకించాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. 2027లో బ్రిక్స్ సదస్సు చైనాలో.
Comments
Loading comments...

