వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రం భారత్‌లో తొలి రోజే ₹72.44 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. ఇందులో ఇంగ్లిష్ వెర్షన్ ₹32.25 కోట్లు, హిందీ వెర్షన్ ₹22 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది.
దీంతో దేశంలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా ఇది నిలిచినట్లు తెలిపింది. గతంలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ తొలి రోజు ₹65 కోట్లు వసూలు చేసింది.
Comments
Loading comments...
