Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్‌లో ఇళ్ల సంక్షోభం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:44 AM అంతర్జాతీయంGeneral
స్పెయిన్‌లో ఇళ్ల సంక్షోభం - Udayam
స్పెయిన్‌లో పెరిగిన అద్దెలు, గృహ సంక్షోభాన్ని నిరసిస్తూ మాడ్రిడ్ నగరంతో పాటు పలు ప్రాంతాలలో వేలాది మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 87 ఏళ్ల వృద్ధురాలిని ఇల్లు ఖాళీ చేయించడం, అద్దెల నియంత్రణ చర్యలను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...