Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆగస్టు 1 నుంచి పోస్టాఫీస్‌ స్పీడ్‌ పోస్ట్‌ కొత్త ఛార్జీలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 29, 2026 6:00 PM జాతీయంGeneral
ఆగస్టు 1 నుంచి పోస్టాఫీస్‌ స్పీడ్‌ పోస్ట్‌ కొత్త ఛార్జీలు - Udayam
ఆగస్టు 1 నుంచి పోస్టాఫీస్‌ స్పీడ్‌ పోస్ట్‌ ఛార్జీల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. బల్క్‌ వినియోగదారులకు కొత్త రేట్లు వర్తిస్తాయి. వాణిజ్య విలువ లేని వస్తువులను డాక్యుమెంట్లుగా, ఇతర వాటిని పార్శిల్‌గా పరిగణిస్తారు. 50 గ్రాముల వరకు పత్రాలకు 24 గంటల స్పీడ్‌ పోస్ట్‌ సేవకు స్థానికంగా ₹38, ఇతర ప్రాంతాలకు ₹94 (జీఎస్టీ అదనం) వసూలు చేయనున్నారు. 48 గంటల సేవకు ₹61 నుంచి ₹121 వరకు ఛార్జీలు ఉంటాయి.

Comments

G
Loading comments...