Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోడం నగేశ్‌కు కేంద్ర మంత్రి పదవి?

Follow Udayam on Google
Harika Aug 24, 2026 10:15 AM ఆదిలాబాద్General
గోడం నగేశ్‌కు కేంద్ర మంత్రి పదవి? - Udayam
కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ప్రచారం నేపథ్యంలో ఎంపీ గోడం నగేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయ వర్గాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఈ ప్రచారం సాగుతోంది. ఆదివాసీ కోటా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగేశ్‌ గతంలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

Comments

G
Loading comments...