Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:29 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు - Udayam
ప్రయాణికుల రద్దీ మేరకు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07037 CHZ-CHE రైలు ఈ నెల 25న, నం.07126 CHE-CHZ రైలు ఈ నెల 26న నడుస్తాయని పేర్కొన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...