Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటిజం గుర్తింపునకు ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 12:55 PM తిరుపతిGeneral
ఆటిజం గుర్తింపునకు ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభం - Udayam
చిన్నారుల్లో ఆటిజం లక్షణాలను తొలిదశలో గుర్తించి సహాయం అందించేందుకు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ, సమగ్రశిక్షతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఆటిజం పిల్లలకు సమగ్ర విద్య అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు కొనసాగనుంది. సాధారణ పాఠశాలల్లో వారికి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...