Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో రేపు ప్రత్యేక ప్రార్థనలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:17 PM ప్రకాశం General
పామూరులో రేపు ప్రత్యేక ప్రార్థనలు - Udayam
వెలిగొండ ప్రాజెక్టు సాకారం అవుతున్న సందర్భంగా టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు రేపు పామూరు మండలంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు మండల పార్టీ నాయకులు షేక్ అమీర్ బాబు, ఉప్పలపాటి హరిబాబు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...