Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులో మాల మహానాడు సమావేశం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:08 PM మహబూబాబాద్ General
తొర్రూరులో మాల మహానాడు సమావేశం - Udayam
తొర్రూరులోని స్థానిక విశ్రాంతి భవనంలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య మాట్లాడుతూ మాలల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. మాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన అన్నారు. హక్కుల సాధన కోసం మాలలంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...