వార్తలకు తిరిగి వెళ్లండి

మునగాల మండలం నేలమర్రి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ వెంకట్రాంపురం ఫీడర్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

