Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేయాలి: సైదులు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:13 PM మహబూబాబాద్ General
ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేయాలి: సైదులు - Udayam
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధిహామీ పథకం కింద రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నాయకుడు నక్క సైదులు డిమాండ్‌ చేశారు. అపరాజుపల్లి గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు నిధులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...