Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 5:51 PM అమరావతిGeneral
ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ గమనించి చోరీ చేసి, స్క్రీన్ పాస్‌వర్డ్‌లు, సిమ్, OTPలతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనర్ సూచించారు. ఫోన్ పోయిన వెంటనే SIM, బ్యాంక్/UPI సేవలను బ్లాక్ చేయాలి. లాక్ PIN, OTPలను ఎవరికీ చెప్పకూడదు. ATM కార్డులు, ఆధార్, PAN వివరాల ఫొటోలను ఫోన్‌లో భద్రపరచకూడదు. మోసం జరిగితే 1930కు ఫిర్యాదు చేయాలి.

Comments

G
Loading comments...