Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల కోసం నాలుగు రోజులు ప్రత్యేక క్యాంపెయిన్లు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 14, 2026 3:26 PM అమరావతిGeneral
ఓటర్ల కోసం నాలుగు రోజులు ప్రత్యేక క్యాంపెయిన్లు - Udayam
రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఓటర్ల నమోదు, ఫారాల పూర్తి తదితర అంశాలపై బీఎల్‌వోలు అవగాహన కల్పించనున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని వివేక్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...