వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో పురుషులను గౌరవించాలంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. పురుషులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోబెట్టాలని బోర్డులో సూచించారు.
మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చే బోర్డులు సాధారణంగా కనిపిస్తుండగా, ఈ సందేశంపై ప్రయాణికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అందరి హక్కులు, గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతోందని పలువురు పేర్కొన్నారు.
Comments
Loading comments...

