Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధివినాయక ఆలయ విరాళాలపై ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 05, 2026 11:28 AM జాతీయంGeneral
సిద్ధివినాయక ఆలయ విరాళాలపై ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశం - Udayam
ముంబై సిద్ధివినాయక ఆలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గత ఐదేళ్ల నగదు, నగలు, విలువైన కానుకలపై ప్రత్యేక ఆడిట్‌కు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆదేశించారు. అక్రమాలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఆలయ ట్రస్ట్‌ ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకుని, వారిని సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...