Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైకి స్పా లోపల వ్యభిచారం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:18 PM రంగారెడ్డి General
పైకి స్పా లోపల వ్యభిచారం - Udayam
బంజారాహిల్స్‌ మిథాలీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌, మేనేజర్‌ పైసలుద్దీన్‌, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను బాధితులుగా గుర్తించి రక్షించారు. రెండు నెలలుగా స్పా పేరుతో కార్యకలాపాలు సాగుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...